రాజేంద్రనగర్: రాజేందర్ నగర్ లో వెటర్నరీ విశ్వవిద్యాలయంలో ముర్ర జాతి పశువులతో మేలు జరుగుతుందన్న అధికారులు
రంగారెడ్డి జిల్లా రాయదుర్ నగర్ లోని వెటర్నరీ విశ్వవిద్యాలయంలో అధికారులు ముర్ర జాతి పశులతో ఎంతో లాభం జరుగుతుందని వెల్లడించారు. బుర్ర జాతి పశువులు కొడవైన మెడ, వెడల్పు కలిగిన మూతిని కలిగి ఉంటాయని వెల్లడించారు. అధికంగా పాలు సైతం అందిస్తాయని తెలిపారు. మరో జాతికి చెందిన పశువులను పెంచేవారు, యూనివర్సిటీకి వచ్చి తగిన సూచనలు తీసుకోవాలన్నారు.