రాజేంద్రనగర్: షాద్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తనిఖీలు 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దూల్పేట్ నుండి అక్రమంగా గంజాయిని కొనుగోలు చేసి తీసుకొని వచ్చి షాద్‌నగర్‌లోని ఫరూక్నగర్ మండలంలోని ఎల్లికట్ట గ్రామంలో తరుణ్ జోష్ జైన్ అనే వ్యక్తి గంజాయి అమ్మకాలు సాగించేందుకు ప్రయత్నించాడు. దీంతో గాంజాయని స్వాధీనం చేసుకొని వ్యక్తిని అరెస్ట్ చేసిన అధికారులు.