రాజేంద్రనగర్: అబ్దుల్లాపూర్మెట్ మండలంలో అక్రమంగా నిర్మించిన షెడ్లను తొలగింపజేసిన రెవెన్యూ అధికారులు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలో ప్రభుత్వ భూములు అక్రమ నిర్మాణాలు కఠిన సందర్భంగా వాడిని కూల్చివేసిన రెవెన్యూ అధికారులు. పెద్ద అంబర్పేట్ లోని విజయవాడ జాతీయ రహదారిపై సర్వేనెంబర్ 244/ 34లో ప్రభుత్వ భూములను కొందరు ఆక్రమించేందుకు యత్నించారు. దీంతో పోలీసుల సహాయంతో ఎమ్మార్వో రవీందర్ దత్ షెడ్లను కూల్చివేశారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు యత్నించినా ఓ ప్రజా ప్రతినిధిని సైతం హెచ్చరించారు.