రాజేంద్రనగర్: కొందుర్గులో చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, కాలుపై కరవడంతో ఆస్పత్రికి తరలింపు
రంగారెడ్డి జిల్లాలో వీధి కుక్కల బెడత తీవ్రంగా ఉందని స్థానికులు వాపోతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మరో ఘటన చోటుచేసుకు. షాద్నగర్ పరిధి కొందుర్గులో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కాలుపై కలవడంతో చర్మము వుడి తీవ్రంగా చిన్నారి గాయపడింది. బాలికను తల్లిదండ్రులు ఆసుపత్రికి తరలించారు. తరచూ వీధి కుక్కలు దాడి చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.