Public App Logo
Profile Picture

Rama devi

@saramjagan
74593Followers
10Following
అదిలాబాద్ అర్బన్: అగ్ని ప్రమాదాల నివారణపై పట్టణంలోని రిమ్స్ సిబ్బందికి అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారులు
అదిలాబాద్ అర్బన్: తమను ఆదుకుంటామని ప్రకటించడంపై నిరుద్యోగ కళాకారుల ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షుడు, సీఎంల ఫ్లెక్సీకి పట్టణంలో పాలాభిషేకం
అదిలాబాద్ అర్బన్: పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ, మాట్లాడిన ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి
ఇంద్రవెల్లి: సమస్యల పరిష్కారం కోసం ముత్నూర్ నుంచి ఇంద్రవెల్లి స్తూపం వరకు సమగ్ర శిక్ష ఉద్యోగుల ర్యాలీ
అదిలాబాద్ అర్బన్: పట్టణంలో జిల్లా బిజెపి కార్యాలయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పాయల్ శంకర్
తలమడుగు: బాజీరావ్ బాబా భక్తులతో కిటకిటలాడిన ఖోడద్ గ్రామం
అదిలాబాద్ అర్బన్: దేశ చరిత్రలో మనకు తెలియని వీరుల గాథ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది: పట్టణంలో 'వీర్ బాల్ దివస్'లో ఎమ్మెల్యే పాయల్‌ శంకర్
అదిలాబాద్ అర్బన్: ప్రభుత్వం సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి: ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్ అర్బన్: పట్టణంలో ఘనంగా మాజీ ప్రధాని వాజ్పేయీ శతజయంతి వేడుకలు, పాల్గొన్న ఎమ్మెల్యే పాయల్ శంకర్
అదిలాబాద్ అర్బన్: పట్టణంలో భక్తిశ్రద్ధలతో రామయ్య పాదుకల ఊరేగింపు, అయోధ్యకు సాగనంపిన భక్తులు
అదిలాబాద్ అర్బన్: కలెక్టరేట్ ఎదుట రోడ్డును ఊడుస్తూ వినూత్నంగా నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు
తలమడుగు: జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే: డోర్లి గ్రామంలో తనిఖీలో కలెక్టర్ రాజర్షి షా
అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్ పట్టణంలో ప్లాస్టిక్‌ను నిషేదిస్తూ పర్యావరణహితంగా పెళ్లి వేడుక
అదిలాబాద్ అర్బన్: కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ శ్రేణుల నిరసన
అదిలాబాద్ అర్బన్: గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చేందుకు అటవీ, విద్యుత్ అధికారులతో కలెక్టర్ సమావేశం
అదిలాబాద్ అర్బన్: దొంగతనాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై పట్టణంలో అవగాహన కల్పించిన వన్ టౌన్ సీఐ సునిల్ కుమార్
అదిలాబాద్ అర్బన్: మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు
అదిలాబాద్ అర్బన్: వినియోగదారులు నాణ్యమైన వస్తువులనే కొనుగోలు చేయాలి: వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్
అదిలాబాద్ అర్బన్: బీజేపీలో ఉన్న దళిత నేతలు రాజీనామా చేయాలి:పట్టణంలో దళిత జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు కాంబ్లె ప్రజ్ఞషీల్
గుడిహత్నూరు: మండల కేంద్రంలో బాలికపై లైంగిక దాడి ఘటనపై విచారణ కొనసాగుతుంది : డీఎస్పీ నాగేందర్
గుడిహత్నూరు: గుడిహత్నూర్ లో పోలిసుల ఫ్లాగ్ మార్చ్.. కుదుట పడ్డ పరిస్థితి
అదిలాబాద్ అర్బన్: అమిత్ షా వ్యాఖ్యలను ఖండిస్తూ పట్టణంలో అంబేద్కర్ ఆత్మ గౌరవ ఉమ్మడి ఉద్యమకార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
అదిలాబాద్ అర్బన్: పట్టణంలో జర్నలిస్టులకు, ప్రభుత్వ ఉద్యోగులకు క్రీడా పోటీలను ప్రారంభించిన డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డి
గుడిహత్నూరు: గుడిహత్నూర్‌లో ఓ గదిలో బాలికతో యువకుడు, ఇంటిని చుట్టుముట్టిన బాలిక బంధువులు, పోలీసులకు గాయాలు
అదిలాబాద్ అర్బన్: సమస్యల పరిష్కారం కోసం పట్టణంలో బతుకమ్మలతో నిరసన తెలిపిన సమగ్ర శిక్ష ఉద్యోగులు