అదిలాబాద్ అర్బన్: అగ్ని ప్రమాదాల నివారణపై పట్టణంలోని రిమ్స్ సిబ్బందికి అవగాహన కల్పించిన అగ్నిమాపక శాఖ అధికారులు
Adilabad Urban, Adilabad | Dec 27, 2024
అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటే నియంత్రించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో అగ్నిమాపక శాఖ...