Public App Logo
Jansamasya
News
Bjp
National
Police
Bihar
India
जनसमस्या
भाजपा
Congress
Modi
Delhi
Viral
Jharkhand
Iyc
Bollywood
दिल्ली
Patna
Breakingnews
महिला
Narendramodi
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Ipl
Haryana
Uttarpradesh
No video available

అదిలాబాద్ అర్బన్: మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టిన సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు

మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో సోమవారం ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. గతంలో రైతులు చేపట్టిన ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరో ఉద్యమాన్ని చేపడతామన్నారు. నాయకులు బండి దత్తాతడి వెంకటనారాయణ, కిరణ్, సచిన్, గణేశ్ తదితరులు ఉన్నారు.