Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Police
Bihar
���िहार
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Crime
Rajasthan
���मित_शाह
Breakingnews
���हिला
Narendramodi
Madhya_pradesh
Pmmodi
Ipl
Rahulgandhi
Haryana
���ेजस्वी_यादव
Uttarakhand
Crimenews
Kolkata
Aap
No video available

అదిలాబాద్ అర్బన్: పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్ సంతాప సభ, మాట్లాడిన ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జ్ శ్రీనివాస్ రెడ్డి

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఆ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ప్రజాసేవ భవన్లో మన్మోహన్ సింగ్ సంతాప సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల దండలు వేసి నివాళులర్పించారు. అనంతరం రెండు నిమిషాలు మౌనం పాటించారు. మన్మోహన్ సింగ్ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందిందన్నారు.