Public App Logo
Profile Picture

Jaggayyapeta News

@rajakangoni
35469Followers
5Following
నందిగామ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన 24 మంది అభ్యర్దులు
పెనుగంచిప్రోలు గుమ్మడిదుర్రు గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకులు శ్రీ నక్కా అజరయ్య విధుల నుండీ తొలగింపు
నందిగామలో ఒకే పేరుతో ఇద్దరు నామినేషన్లు
నందిగామ లో ఎన్నికల తాయిలాల కోసం ఘర్షణ
తెలంగాణ నుంచి మినీ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్న 306 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపిన నందిగామ సీఐ హనీష్
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటినుండి జగ్గయ్య పేట లో 76 అక్రమ మద్యం కేసుల్లో 91 మంది అరెస్ట్: seb అధికారి భార్గవ్
వీరులపాడు వెల్లంకి గ్రామ శివారులోని సుబాబుల్ తోటలో అగ్ని ప్రమాదం
జగ్గయ్యపేట తక్కెళ్ళపాడు గ్రామం  వద్ద  ఆరు లక్షల విలువైన మద్యం బాటిల్స్ స్వాదీనం చేసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు
నిబంధనలకు విరుద్ధంగా నందిగామలో డీజేలు వాడటంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు
చందర్లపాడు వెలదికొత్తపాలెంలో సార్వత్రిక ఎన్నికలపై ప్రజలకు పోలీసుల అవగాహన, ఫ్లాగ్ మార్చ్
నందిగామ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మొండి
తోక జగన్మోహనరావు అత్యుత్సాహం, టెంట్ లను తీసివేసిన ఎన్నికల అధికారులు
వత్సవాయి గంగ వెళ్లి గ్రామానికి వ్యక్తిపై దాడి ... కేసు నమోదు
అక్రమ మద్యం నిల్వలను గుర్తిoచాలని సిబ్బందిని ఆదేశించిన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో నోడల్ డిప్యూటీ కమిషనర్ శంకరయ్య
కన్నుల పండుగగా జరిగిన జగ్గయ్య పేట తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవం
వైభవంగా నందిగామ  అంబారుపేట సత్యమ్మతల్లి జాతర, పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు
ఎన్నికలు సమీపిస్తున్న వేళ నందిగామలో తనిఖీలు ముమ్మరం చేసిన పోలీసులు
కన్నుల పండుగగా జగ్గయ్య పేట తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు
జగ్గయ్యపేట 
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో పెట్రోల్ అంటుకుని చికిత్స పొందుతున్న వ్యక్తీ మృతి
నందిగామ లో 3840 సీసాల భారీ అక్రమ మద్యం డంపింగ్ ను స్వాదీనం చేసుకున్నట్లు తెలిపిన ఏసిపి రవికిరణ్
కృష్ణానదిలో పడవ ద్వారా అక్రమoగా తరలిస్తున్న మధ్యం సిసాలు పట్టుకున్న సెబ్  అధికారులు
భారీ సంఖ్యలో అక్రమ మద్యాన్ని స్వాదీనం చేసుకున్న నందిగామ పోలీసులు
జగ్గయ్యపేట 
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
రోడ్డు ప్రమాద బాధితులకు నందిగామ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స అందిస్తున్న వైద్యులు
నందిగామలో ఘనంగా సత్తెమ్మ తల్లి జాతర, దర్శించుకున్న దేవాదాయ శాఖ సహ కమిషనర్ శాంతి
కాండ్రపాడు గ్రామంలో వైభవంగా శ్రీ రాజరాజేశ్వరి సమేత మహా పంచముఖేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం