కన్నుల పండుగగా జగ్గయ్య పేట తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు
జగ్గయ్య పేట తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి....అందులో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 11 గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగనుంది... ఈసందర్భంగా కళ్యాణ మహోత్సవ మండపం అంగరంగ వైభవంగా వివిధ పూలతో అందంగా అలంకరించారు... సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి... కళ్యాణం చూసేందుకు చుట్టు ప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు