వత్సవాయి గంగ వెళ్లి గ్రామానికి వ్యక్తిపై దాడి ... కేసు నమోదు
వత్సవాయి గంగ వెళ్లి గ్రామానికి వ్యక్తిపై దాడి జరిగినట్లు పోలీసులు బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు తెలిపారు... వారు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికీ చెందిన స్కూల్ బస్ డ్రైవర్ బత్తిన కొండ లుపై అదే గ్రామానికి చెందిన గుడిది రాంబాబు పై దాడి చేశాడు ... రాంబాబు రోడ్డుకు అడ్డుగా ద్విచక్ర వాహ నాన్ని నిలిపి స్కూల్ బస్ ను అడ్డగించారు. తప్పుకోమని చెప్పిన డ్రైవర్ కొండలుపై దాడికి పాల్పడ్డాడు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై అభి మన్యు తెలిపారు.