కృష్ణానదిలో పడవ ద్వారా అక్రమoగా తరలిస్తున్న మధ్యం సిసాలు పట్టుకున్న సెబ్ అధికారులు
*కృష్ణానదిలో పడవ ద్వారా అక్రమoగా తరలిస్తున్న మధ్యం సిసాలు పట్టుకున్న సెబ్ మంగళవారం ఉదయం 22 గంటలకు అధికారులు పట్టుకున్నారు జగ్గయ్యపేట కృష్ణానదిలో తెలంగాణ నుండి పడవ ద్వారా రావిరాల సమీపంలో అక్రమంగా రవాణా చేస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది...ఈమేరకు నిఘా వుంచి 350, మద్యం సీసాలు స్వాదీనం చేసుకున్నారు...ముగ్గురు వ్యక్తులను సెబ్ అధికారులు పట్టుకున్నట్లు తెలుస్తోంది సమాచారం పట్టుబడిన జయంతిపురం గ్రామస్తులుగా గుర్తించారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.