పెనుగంచిప్రోలు గుమ్మడిదుర్రు గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకులు శ్రీ నక్కా అజరయ్య విధుల నుండీ తొలగింపు
పెనుగంచిప్రోలు మండలం- గుమ్మడిదుర్రు గ్రామ పంచాయతీ క్షేత్ర సహాయకులు శ్రీ నక్కా అజరయ్య విధుల నిర్వహణలో విఫలం మైనందున తాత్కాలికముగా విదుల నుండి తొలగిస్తు గురువారం సాయంత్రం 5గంటలకు ఉత్తర్వులు జారీ చేశారు .... ఇటీవల ఆయనపై ఉపాది హామీ కూలీలు పెనుగంచిప్రోల గుమ్మడిదుర్రు గ్రామ పంచాయతీ క్షేత్ర అదికారి సాయి హర్షకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే..ఈమేరకు ఆయన విచారణ జారిపారు... అర్హులైన కూలీలకు పని కల్పించక అవకతవకలకు పాల్పడటంతో ఆయనను విడులనుంది తాత్కాలికంగా తప్పించారు