జగ్గయ్యపేట
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో పెట్రోల్ అంటుకుని చికిత్స పొందుతున్న వ్యక్తీ మృతి
జగ్గయ్యపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతున్న వ్యక్తీ మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటల ప్రాంతంలో మృతి చెందాడు... పెనుగంచిప్రోలు మండలం నవాబు పేట గ్రామానికి చెందిన చింతా వెంకయ్య గ్రామ సమీపంలోని బంకు నుంచి పెట్రోల్ తీసుకొని జాతీయ రహదారిపై ప్రయాణం చేస్తున్నాడు....వెనకనుంచి గుర్తు తెలియని వాహనం బలంగా ఢీ కొట్టింది ఢీకొంది ... దీంతో మంటలు వ్యాపించి సగ భాగం మంటల్లో కా... విజయవాడలో చికిత్స పొందుతున్న అతను మృతి చెందారు... పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.... గుర్తు తెలియని వాహనాన్ని కనుగునే పనిలో పోలీసులు నిమగ్నం అయ్యారు....