నందిగామ లో ఎన్నికల తాయిలాల కోసం ఘర్షణ
Nandigama, NTR | Apr 25, 2024 నందిగామలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఏర్పాటు చేసిన సమావేశంలో నగదు విషయమై ఘర్షణ చోటు చేసుకుంది.... ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ... మతం పేరుతో.. నందిగామ ఆర్.యస్. గార్డెన్స్ హాల్ లో. సమావేశం నిర్వహించారు ... తోకెన్ లు పంపిణి చేసి నగదు పంచే విధంగా చర్యలు చేపట్టారు..అయితే పలువురు టోకెన్లు ఇచ్చినా తమకు డబ్బులు రాలేదని వాగ్యుద్దానికి దిగారు...బహిరంగంగా డబ్బులు పంపిణీ చేయడం దుర్మార్గమని పలువురు వాపోతున్నారు...