నందిగామ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మొండి
తోక జగన్మోహనరావు అత్యుత్సాహం, టెంట్ లను తీసివేసిన ఎన్నికల అధికారులు
Nandigama, NTR | Apr 24, 2024 వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మొండి తోక జగన్మోహనరావు నామినేషన్ సందర్భంగా స్థానిక శ్రీరామలింగేశ్వర స్వామి దేవాలయానికి చెందిన స్థలంలో భోజనాల ఏర్పాటుకు టెంట్లు వేయడంతో అధికారులు వాటిని బుధవారం ఉదయం 10 గంటలకు తొలగించారు....నామినేషన్లకు వచ్చే కార్యకర్తలకు వంట చేసేం దుకు రంగం సిద్ధం చేశారు. విషయం తెలిసి ఆలయ ఈవో గంగాధర్, ఎన్నికల పరిశీలకుడు అనీల్ వచ్చి కోడ్ వాటిని పరిశీలించారు...ఎన్నికల నిబంధనలూఉన్నందున ఆలయ భూముల్లో భోజనాలు ఏర్పాటు చేయకూడదని, టెంట్లు తొలగించాలని ఆదేశించారు. లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దగ్గరుండి వాటిని తీసి వేయించారు