మచిలీపట్నం: ఎంపీ, CSR నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ డీకే బాలాజీ
కృష్ణాజిల్లా మచిలీపట్నంలో విద్యార్ధిని వేధిస్తున్న అకతాయిలకు ఆ విద్యార్థిని కుటుంబ సభ్యులు దేహశుద్ది చేశారు. బందరుకోటకు చెందిన విద్యార్థిని లేడి యాంప్తిల్ జూనియర్ కాలేజీలో చదువుతోంది. కాలేజీ సమీపంలో గత మూడు రోజుల క్రిందట కొంతమంది ఆకతాయిలు విద్యార్ధిని వేధించారు. మూడు రోజులుగా అకతాయిల కోసం గాలిస్తుండగా మంగళవారం సాయంత్రం 4గంటల సమయంలో ముగ్గురిలో ఒక్కరు కనిపించడంతో దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.