Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
No video available

మచిలీపట్నం: వైసీపీ నేతలపై తాము ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు: మంత్రి కొల్లు రవీంద్ర

తమ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పోవడం లేదని.. గాడి తప్పిన వ్యవస్థలను సక్రమ మార్గంలో పెడుతోందని రాష్ట్ర మైన్స్ & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మధ్యాహ్నం 1గంట సమయంలో మచిలీపట్నం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మచిలీపట్నం: వైసీపీ నేతలపై తాము ఎటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం లేదు: మంత్రి కొల్లు రవీంద్ర - Machilipatnam News