Public App Logo
Profile Picture

Balu Nagu

@balu40691
14168Followers
2Following
తంబళ్లపల్లె: బి.కొత్తకోటలో రెచ్చిపోతున్న ఆకతాయిలు, మహిళా ఉద్యోగులు పనిచేసే హెల్త్ సెంటర్‌లో అద్దాలు పగలగొట్టి బీభత్సం
తంబళ్లపల్లె: అంగళ్లులో భర్త వేధింపులు తాళలేక విషం తాగి భార్య ఆత్మహత్యాయత్నం
మదనపల్లె: మదనపల్లెలో సోమవారం పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించి, వినాయక చవితి పండుగలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూస్తామన్నారు
మదనపల్లె: టీబి రహిత సమాజమే మన అందరి లక్ష్యం: దిగువపల్లెలో డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ
మదనపల్లె: మదనపల్లెను జిల్లాగా వెంటనే ప్రకటించాలని బహుజన్ యువసేన నాయకులు పునీత సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.
మదనపల్లె: ప్రజల సమస్యలు పరిష్కరించడం లో అలసత్వం వద్దని మదనపల్లె సబ్ కలెక్టర్ కళ్యాణి సోమవారం అధికారులను ఆదేశించారు
తంబళ్లపల్లె: అనారోగ్యం తాళలేక విషం తాగి మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది
తంబళ్లపల్లె: బి కొత్తకోట మండలం బావగారి పల్లికి చెందిన మిలటరీ ఉద్యోగి ప్రకాష్ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం
తంబళ్లపల్లె: ఉరబలకోట మండలం అంగళ్లు, పెద్దకటవలో రెండేళ్ల బాలుడు అనుమానాస్పదంగా మృతి చెందడంతో సోమవారం ఎస్సై స్పాట్ పీఎం నిర్వహించారు
మదనపల్లె: అంకిశెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ శరత్ రెడ్డి చెక్కు పవర్‌ను రద్దు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి
తంబళ్లపల్లె: అంగళ్లులోని చేనేత నగర్‌లో ఓ ఇంట్లో రూ.లక్ష నగదు, మరో రూ.3లక్షలకు పైన విలువ చేసే బంగారు ఆభరణాలు చోరీ, పోలీసులకు ఫిర్యాదు
మదనపల్లె: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వాల్మీకిపురం మండలంలో వృద్ధురాలు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం
తంబళ్లపల్లె: అంగలలో అల్లుడిపై అత్త బీరు బాటిల్‌తో దాడి చేయడంతో గాయాలు
తంబళ్లపల్లె: పట్టణంలో త్వరలో జరగబోయే స్త్రీ శక్తి సభను జయప్రదం చేయాలి: మొలకలచెరువులో టీడీపీ నేత జయచంద్రా రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి
తంబళ్లపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గం లో సుమారు 11 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు ఆదివారం టిడిపి ఇన్చార్జి జై చంద్రారెడ్డి భూమిపూజచేశారు
మదనపల్లె: నిమ్మనపల్లె మండలంలోని కొత్తపల్లి వద్ద, పేకాట ఆడుతున్న ఐదుగురిని ఆదివారం సాయంత్రం నిమ్మనపల్లి పోలీసులు అరెస్టు చేశారు
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం టేకుల పాలెం లో ఆదివారం దేవరయ్యొద్దు చనిపోవడంతో అంగరంగ వైభవంగా  అంత్యక్రియలు జరిపారు.
మదనపల్లె: మదనపల్లి మండలంలోని మాలేపాడు పంచాయతీ, దిగువ దునబైలులో ఆదివారం రైతు నాగరాజు పై ప్రత్యర్థులు కర్రలతో దాడి
మదనపల్లె: మదనపల్లి డిఎస్పి కార్యాలయ ఆభరణాలు ఆదివారం ఉదయం ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా పోలీసులు యోగాసనాలు నిర్వహించారు
మదనపల్లె: మదనపల్లి మండలం, పుంగనూరు రోడ్డు, గ్రీన్ వాలీ స్కూల్ డాబా వద్ద శనివారం ఆగిఉన్న లారిని ఢీకొట్టి విద్యార్థికి తీవ్ర గాయాలు
మదనపల్లె: మదనపల్లె లోని ఎరువుల దుకాణాలు, రైతు సేవ కేంద్రాలలో శనివారం సాయంత్రం విజిలెన్స్ అండ్  ఎన్ఫోర్స్ మెంట్ అధికారుల తనికీలు
తంబళ్లపల్లె: కురబలకోట మండలంలోని అంగళ్లులో ప్రత్యేక అధికారి వాణి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర కోసం ప్రతిజ్ఞ
తంబళ్లపల్లె: సుబ్రహ్మణ్య స్వామికి శనివారం కావడి మోసి, మొక్కులు చెల్లించిన తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి
తంబళ్లపల్లె: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి బాధ్యత: బి.కొత్తకోటలో తంబళ్లపల్లె TDP ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి
తంబళ్లపల్లె: కొత్తకోట మండలం గోళ్ళతోపు వద్ద శనివారం సాయంత్రం వరికోత యంత్రం వీల్ కట్ కావడంతో రోడ్డుపై బోల్తాపడి డ్రైవర్ కు తీవ్రంగాయాలు