Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

మదనపల్లె: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వాల్మీకిపురం మండలంలో వృద్ధురాలు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం

Madanapalle, Annamayya | Aug 25, 2025
*క్యాన్సర్ తో బాధపడలేక వృద్ధ మహిళ ఆత్మహత్యా యత్నం* క్యాన్సర్ వ్యాధితో బాధపడలేక ఓ వృద్ధ మహిళ విష ద్రావణం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. సోమవారం ఉదయం వాల్మీకిపురం మండలంలో వెలుగులు చూసిన ఘటనపై కుటుంబీ కులు తెలిపిన వివరాలు.. వాల్మీకిపురంలో ఉంటున్న లేట్ రామయ్య భార్య కృష్ణమ్మ (68) కొంత కాలం క్రితం క్యాన్సర్ వ్యాధి భారిన పడి, తీవ్ర మానసిక శోభతో బాధపడుతోంది. దానికి తోడు పేదరికం కావడం, వైద్య చికిత్సల భారం మీదపడి మందులు, మాత్రలు కొనుగోలు చేయలేక జీవితంపై తీవ్ర విరక్తి చెందింది. ఇంట్లో ఉన్న విష ద్రావణం తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాదితురాలిని వెంటనే మదన
మదనపల్లె: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ వాల్మీకిపురం మండలంలో వృద్ధురాలు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నం - Madanapalle News