తంబళ్లపల్లె నియోజకవర్గం లో సుమారు 11 కోట్లతో రోడ్ల నిర్మాణాలకు ఆదివారం టిడిపి ఇన్చార్జి జై చంద్రారెడ్డి భూమిపూజచేశారు
Thamballapalle, Annamayya | Aug 24, 2025
రూ.11కోట్లతో పల్లెలకు రోడ్లు వేసి కళను నెరవేరుస్తున్నాం: జయచంద్రా రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పలు గ్రామాల్లో...