Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

బి కొత్తకోట మండలం బావగారి పల్లికి చెందిన మిలటరీ ఉద్యోగి ప్రకాష్ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం

ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం పురుగుమందు తాగి ఆర్మీ ఉద్యోగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం బి కొత్తకోట మండలంలో జరిగింది. ఘటనపై పోలీసుల కథనం మేరకు.. కుటుంబ సమస్యల కారణంగా మిలటరీలో ఉద్యోగం చేస్తున్న కొత్తకోట మండలం బావగారి పల్లికి చెందిన కె ప్రకాష్ 21 పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు చికిత్స అందించి అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.
బి కొత్తకోట మండలం బావగారి పల్లికి చెందిన మిలటరీ ఉద్యోగి ప్రకాష్ సోమవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం - Thamballapalle News