Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

తంబళ్లపల్లె: అంగళ్లులో భర్త వేధింపులు తాళలేక విషం తాగి భార్య ఆత్మహత్యాయత్నం

భర్త టార్చర్ భరించలేక భార్య ఆత్మహత్యాయత్నం భర్త పెట్టే టార్చర్ భరించలేక భార్య విషం తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. కురబలకోట మండలంలో మంగళవారం ఉదయం10కి వెలుగుచూసిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు, పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంగళ్లులో కాపురం ఉంటున్న ఎం.బాలరాజు తన భార్య వరలక్ష్మి(18)పై అనుమానం పెంచుకొన్నాడు. మధ్యం తాగొచ్చి రోజు భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలి కుటుంబీకులు ఆరోపించారు. దీంతో జీవితంపై విరక్తిచెందిన వరలక్ష్మి విషం తాగి ఆత్మహత్యా యత్నంకు పాల్పడగా వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా నెల రోజులక్రితం ఈమె తమ్ముడు మృతి చెందాడు

MORE NEWS

తంబళ్లపల్లె: అంగళ్లులో భర్త వేధింపులు తాళలేక విషం తాగి భార్య ఆత్మహత్యాయత్నం - Thamballapalle News