Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

మదనపల్లెను జిల్లాగా వెంటనే ప్రకటించాలని బహుజన్ యువసేన నాయకులు పునీత సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.

Madanapalle, Annamayya | Aug 25, 2025
మదనపల్లెను జిల్లాగా వెంటనే ప్రకటించాలని బహుజన్ యువసేన సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. సోమవారం పుణీత్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ వినతిపత్రం అందజేసి మాట్లాడుతూ.. ఎంతో చరిత్ర గల, మదనపల్లె జిల్లాకు అన్ని అర్హతలు కలదని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ చిన్న హామీని నిలబెట్టుకుని వెంటనే మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలన్నారు. రాజకీయాల ప్రయోజనాల కోసం జిల్లాగా ప్రకటించకుండా మోసంచేయాలనిచుస్తే ఊరుకోం అన్నారు
మదనపల్లెను జిల్లాగా వెంటనే ప్రకటించాలని బహుజన్ యువసేన నాయకులు పునీత సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. - Madanapalle News