Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

మదనపల్లె: టీబి రహిత సమాజమే మన అందరి లక్ష్యం: దిగువపల్లెలో డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ

Madanapalle, Annamayya | Aug 25, 2025
టీబి రహిత సమాజమే మన అందరి లక్ష్యమని డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధిక ఆదేశాలతో సోమవారం డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మరియు టి.బి. పర్యవేక్షకులు నాగిరెడ్డి నిమ్మనపల్లె మండలం లోని ఎగువపల్లిలో నిర్వహిస్తున్న104 సేవలకు హాజరైయ్యారు. అనంతరం అక్కడి గ్రామ ప్రజలకు టి.బి వ్యాధి ఎలా వ్యాప్తి చెందుతుంది నివారణ మార్గాలపై అవగాహన కల్పించి, చైతన్య పరిచారు.
మదనపల్లె: టీబి రహిత సమాజమే మన అందరి లక్ష్యం: దిగువపల్లెలో డిప్యూటీ హెచ్ఈఓ మహమ్మద్ రఫీ - Madanapalle News