Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

మదనపల్లె: అంకిశెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ శరత్ రెడ్డి చెక్కు పవర్‌ను రద్దు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి

Madanapalle, Annamayya | Aug 25, 2025
అంకిశెట్టిపల్లె వైసీపీ సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ రద్దు అంకిశెట్టిపల్లి గ్రామ వైసిపి సర్పంచి శరత్ రెడ్డి చెక్ పవర్ ను అధికారులు రద్దు చేశారు. అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లి గ్రామ వైసీపీ సర్పంచిగా పనిచేస్తున్న శరత్ రెడ్డి పై అవినీతి అక్రమాలు, రెండేళ్ల వ్యవధిలో రూ.22 లక్షల నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డట్లు జిల్లా డిపిఓ రాధా ఇతర అధికారుల విచారణలో తేలడంతో అతని చెక్ పవర్ ను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి రద్దుచేశారు. సర్పంచి శరత్ రెడ్డి తన పదవీ కాలంలో ప్రభుత్వ స్థలాలు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి.
మదనపల్లె: అంకిశెట్టిపల్లి పంచాయతీ సర్పంచ్ శరత్ రెడ్డి చెక్కు పవర్‌ను రద్దు చేసిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి - Madanapalle News