తంబళ్లపల్లె: అనారోగ్యం తాళలేక విషం తాగి మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది
అనారోగ్యం తాళలేక మహిళా ఆత్మహత్యాయత్నం అనారోగ్యం తాళలేక విషం తాగి మహిళా ఆత్మహత్యాయత్నానికి పాల్పటి సంఘటన సోమవారం కురబలకోట మండలంలో జరిగింది. మండలంలోని ఎరసానిపల్లికి చెందిన శివమ్మ 50 గత కొన్ని అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె ఇంట్లో ఉన్న ఫ్లోరైడ్ గుళికలు మింగి ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబీకులు గమనించి ఆమెను వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు చికిత్సలు అందించి తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది