పట్టణంలో త్వరలో జరగబోయే స్త్రీ శక్తి సభను జయప్రదం చేయాలి: మొలకలచెరువులో టీడీపీ నేత జయచంద్రా రెడ్డి సతీమణి కల్పనా రెడ్డి
Thamballapalle, Annamayya | Aug 24, 2025
'మహిళల కోసమే స్త్రీ శక్తి పథకం ’ తంబళ్లపల్లె నియోజకవర్గంలో త్వరలో జరగబోయే స్త్రీ శక్తి బహిరంగ సభను జయప్రదం చేయాలని TDP...