Public App Logo
Jansamasya
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah

బి.కొత్తకోటలో రెచ్చిపోతున్న ఆకతాయిలు, మహిళా ఉద్యోగులు పనిచేసే హెల్త్ సెంటర్‌లో అద్దాలు పగలగొట్టి బీభత్సం

బి కొత్తకోట హెల్త్ సెంటర్లో ఆకతాయిల బీభక్షం బి కొత్తకోటలో ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళా ఉద్యోగులు పనిచేసే హెల్త్ సెంటర్లో అర్థరాత్రి కిటికీలు ధ్వంసం చేసి రాళ్లు కిటికీ పిల్లలు పగలగొట్టి నానా బీభక్షం సృష్టించడం మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై సిహెచ్ఓ స్వాతి స్థానిక పోలీసులకు ఆకతాయిల ఆగడాలు, హెల్త్ సెంటర్లో ధ్వంసమైన పరికరాల నష్టం పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. బి కొత్తకోట పోలీసులు ఘటనపై స్పందిస్తారో లేదో వేచి చూడాల్సి ఉంది
బి.కొత్తకోటలో రెచ్చిపోతున్న ఆకతాయిలు, మహిళా ఉద్యోగులు పనిచేసే హెల్త్ సెంటర్‌లో అద్దాలు పగలగొట్టి బీభత్సం - Thamballapalle News