Public App Logo
Jansamasya
Bihar
���िहार
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Fatehpur

కనిగిరి: గాయం వారి పల్లిలో మూడు నెలలుగా పెండింగ్ బిల్లులు చెల్లించలేదని ఉపాధి కూలీల ధర్నా

Kanigiri, Prakasam | Jun 13, 2025
హనుమంతునిపాడు మండలం గాయం వారి పల్లి లో ఉపాధి కూలీలు శుక్రవారం ధర్నా చేపట్టారు. గడిచిన మూడు మాసాలుగా ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులను ప్రభుత్వం చెల్లించలేదని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్ల కార్డులతో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బడుగు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ... మూడు నెలలుగా ఉపాధి కూలీలకు పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఇబ్బందులు పడుతున్నారని, కూలీలు ఏం తిని బ్రతకాలని ప్రశ్నించారు. పెండింగ్ బిల్లులను ప్రభుత్వం తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి ఉపాధి కూలీకి రోజువారి కూలీ రూ.600లు ఇవ్వాలన్నారు.

MORE NEWS