Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

కనిగిరి: పామూరు మండలంలో భూ సమస్యలను పరిష్కరించాలి: జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి రహీముల్లా

Kanigiri, Prakasam | Jun 13, 2025
పామూరు మండల నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వాసుదేవరావును జనసేన పార్టీ ప్రకాశం జిల్లా కార్యదర్శి షేక్ రహీముల్లా జనసేన పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రహీముల్లా మాట్లాడుతూ.... పామూరు మండలంలో రైతులకు సంబంధించిన భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ ను కోరారు. అదేవిధంగా భూమిలేని నిరుపేదలకు భూ పంపిణీ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

MORE NEWS