చిత్తూరు: సర్వేలో మొదటి స్థానంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా: ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ సన్మానం
చాణక్య స్ట్రాటజీస్ సర్వేలో ఉమ్మడి చిత్తూరు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ గారిని ఆయన నివాసంలో తెలుగు దేశం పార్టీ మహిళా నేతలు ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.