Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
���ाजस्थान
Jharkhand
Rajasthan
���ध्यप्रदेश
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
���ादी
Crimenews
Nda
School
Cbi

కనిగిరి: పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో 543 కేసుల పరిష్కారం: జడ్జ్ రూప శ్రీ

Kanigiri, Prakasam | Jul 5, 2025
కనిగిరి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో మొత్తం 543 కేసులు పరిష్కారం అయినట్లు జూనియర్ సివిల్ జడ్జి బి. రూపశ్రీ తెలిపారు. క్రిమినల్ కేసులు 224, సివిల్ కేసులు 29, భరణం కేసులు2, STC కేసులు 287, PLC కేసు 1 పరిష్కారమైనట్లు జడ్జ్ తెలిపారు ఇరువర్గాల వారిని రాజీ కుదిర్చి ఈ కేసులను పరిష్కరించినట్లు జడ్జి రూప శ్రీ అన్నారు.

MORE NEWS