తొర్రూర్: తృటిలో తప్పిన స్కూల్ బస్సు ప్రమాదం.. యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆగ్రహం
తొర్రూర్ అన్నారం రోడ్డులో సెంట్ సావ్యో స్కూల్ బస్సు టైరు ఊడి ప్రమాదం జరిగింది. పక్కనే కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. బస్సుల నిర్వహణపై నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.