కొండపి: పొన్నలూరు మండల కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో పోషన్ పక్వాడా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ
పోషకాహర పక్షోత్సవాలలో భాగంగా పొన్నలూరు మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ పక్వాడా కార్యక్రమంపై అవగాహనా ర్యాలీని ఐసిడిఎస్ సూపర్ వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. అంగన్వాడీ కార్యకర్తలు పోషకహర లోపంపై గర్భిణీలకు, తల్లులకు అవగాహన కల్పించాలని ఆమె అన్నారు. పోషకహర లోపం వల్ల కలిగే నష్టాలను వివరించాలన్నారు