కురవి: తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులకు రూ. 1 లక్ష ఆర్థిక సాయం అందజేత
కురవి మండలం టేకులతండాలో ఆత్మహత్య చేసుకున్న మహిళ ఇద్దరు చిన్నారులకు కాంగ్రెస్ నాయకులు మాలోత్ నెహ్రూ నాయక్ గారు రూ. 1 లక్ష ఆర్థిక భరోసా కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం చెరో 50 వేల చొప్పున అందజేసి చిన్నారుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు.