Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

రాప్తాడు: రాప్తాడు లో ప్రజల సమస్యలపై సిపిఐ నిర్వహించే ప్రచార జాతాను ప్రారంభించిన సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్

Raptadu, Anantapur | Aug 2, 2026
అనంతపురం జిల్లా రాప్తాడు లో ఆదివారం 11:30 గంటల సమయంలో ప్రజల సమస్యలపై సిపిఐ సమితి ఆధ్వర్యంలో నిర్వహించే బోయే ప్రచార జాతను సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ రాప్తాడు సిపిఐ సమితి ఆధ్వర్యంలో ప్రజల సమస్యల పైన వ్యవసాయ సంక్షోభం రైతులకు గిట్టుబాటు ధర, ఉపాధి హామీ ,సాగునీరు,విద్య వైద్యం వంటి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ఆగస్టు ఒకటి నుంచి 15 వరకు గ్రామాల్లో ప్రచార నిర్వహించి 17న కలెక్టరేట్ ముట్టడించబోతున్నామని సిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జగదీష్ పేర్కొన్నారు.

MORE NEWS