Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
���ीजेपी
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
���प
Agra

దర్శి: దర్శి పట్టణంలో ఆ ఏర్పాటుచేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కేంద్రాన్ని తనిఖీ చేసిన బీసీ కార్పొరేషన్ ఈడీ వెంకటేశ్వరరావు

Darsi, Prakasam | Apr 22, 2025
దర్శి పట్టణంలోని ఒకటో సచివాలయంలో బీసీ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన ఉచిత టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు బీసీ కార్పొరేషన్ ద్వారా అందించే ఉచిత టైలరింగ్లు తర్ఫీదు పొంది కుటుంబానికి ఆర్థికంగా సహాయపడాలని కోరారు అదేవిధంగా టైలరింగ్లో శిక్షణ పూర్తి చేసిన వారికి ఉచితంగా కుట్టుమిషన్లను పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో దర్శి మండల ఎంపీడీవో కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

MORE NEWS