చిత్తూరు: చిత్తూరుకు విచ్చేసిన జనసేన నేత పెదపూడి విజయ్ కుమార్
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాల కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ చిత్తూరు పర్యటనలో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్కు చేరుకున్నారు. అక్కడ పార్టీ నాయకులతో ఆయన భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.