Public App Logo
Jansamasya
News
���ुलिस
Bjp
National
Bihar
India
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���ेट्रोल
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim

దర్శి: తాళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించిన దర్శి సీఐ రామారావు

Darsi, Prakasam | Apr 11, 2025
తాళ్లూరు పోలీస్ స్టేషన్లో రాజకీయ నాయకులతో శుక్రవారం దర్శి సీఐ రామారావు సమావేశం నిర్వహించారు. గుంటి గంగమ్మ తిరునాళ్ళను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అలాగే శాంతి భద్రతలకు భంగం కలిగించకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై మల్లికార్జునరావు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.