దర్శి: దర్శి మండలంలో ఈదురుగాలను బీభత్సం.. నేలకొరిగిన బొప్పాయి పంట
Darsi, Prakasam | Apr 10, 2025 దర్శి మండలంలోని గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. మండలంలోని చందలూరు, వెంకటాచలం పల్లి,అబ్బాయి పాలెం గ్రామాలలో గాలి వాన బీభత్సానికి బొప్పాయి పంటలు నేలకొరిగాయి ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయానికి ఈదురుగాళ్ల దాటికి మంట మొత్తం పూర్తిగా నష్టపోయామని తమను ప్రభుత్వం ఆదుకోకుంటే చావే శరణమని వారు వాపోయారు.