దర్శి: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు దర్శిలో ఎండ తీవ్రత కారణంగా శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహణ
Darsi, Prakasam | Apr 11, 2025 ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు దర్శిలో ఎండ తీవ్రత కారణంగా శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దర్శికి చెందిన షేక్ కరిముల్లా సుమారు 5వేలకు పైగా మజ్జిగ ప్యాకెట్లను స్థానిక గడియార స్తంభం సెంటర్ వద్ద ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు అందుకున్న స్థానికులు మాట్లాడుతూ ఎండ తీవ్రతకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయడం ఎంత గొప్ప విషయమని తెలిపారు.