Public App Logo
Jansamasya
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Meerut
Fire
Jhansi
Rain

దర్శి: దర్శి మండలం చెందలూరులో అకాల వర్షానికి విరిగిపడిన బొప్పాయి పంటలను పరిశీలించిన దర్శి మండల జనసేన కార్యదర్శి పాపారావు

Darsi, Prakasam | Apr 10, 2025
దర్శి మండలం చందలూరు గ్రామాలలో గురువారం సాయంత్రం గాలి వానకు బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. ఈ సందర్భంగా ఆ ప్రాంత రైతులను దర్శి జనసేన పార్టీమండల కార్యదర్శి పుప్పాల పాపారావు పరామర్శించారు. బొప్పాయి రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకోనేల చర్యలు తీసుకుంటామని మచ్చ పరిహారం అందేలా చూస్తామని ఆయన తెలిపారు.

MORE NEWS