కొండపి: సింగరాయకొండ మండలం పాకాల సముద్ర తీరంలో సముద్రంలో ఈత కొట్టేందుకు ఆసక్తి చూపిన సందర్శకులు
వేసవి కాలంలో వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల సముద్రతీరంలో పర్యటకులు సముద్రంలో ఈత కొట్టేందుకు ఆసక్తి కనుపరుస్తున్నారు. ఆదివారం కావడంతో సముద్ర తీరంలోకి పర్యటకులు వస్తున్నా నేపథ్యంలో సముద్రంలో ఈత కొట్టేందుకు అత్యధికంగా ప్రజలు సందర్శకులు ఆసక్తిగా కనిపించారు. వేసవి ఉష్ణోగ్రతలు తట్టుకునేందుకు సముద్ర ప్రాంతంలో ఈత కొట్టేందుకు వస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే బంగాళాఖాతంలో అల్పపీడనం ఉన్న అలల ఉధృతి అంతంత మాత్రమే ఉందని అధికారులు తెలిపారు.