కరకగూడెం: ఘనంగా అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు
ఈరోజు అనగా 19-6 -2025న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగ్గూడా మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటల సమయంలో పినపాక నియోజకవర్గం ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు భారత ప్రధాని అగ్ర నేత పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎగ్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ భారతదేశంలో కులమతాల మధ్య చిచ్చు పెడుతూ రాజకీయాలు చేస్తున్న ప్రభుత్వాలకు పార్టీలకు బుద్ధి చెప్పడం కోసం పేద ప్రజల కష్టసుఖాలను తెలుసుకోవడం కోసం భారత్