కరకగూడెం: భూ భారతి గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఈరోజు అనగా 12- 6 -2025న భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో సుమారు 2:30 గంటల సమయం నందు పినపాక మండలం బోటి గూడెం పంచాయతీ బోటి గూడెం గ్రామం నందు భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సు నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని అమలుపరస్తుందని గత ప్రభుత్వం ధరణి పోర్టల్ పేరుతో ఎన్నో అవకతవకలు జరిగాయని రైతులు చాలా నష్టపోయారని ఎందరో రైతులు ఇబ్బందులు పాలయ్యారని భూభారతి చట్టం రైతులందరికీ