కరకగూడెం: ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి రోడ్డు ప్రమాదం
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తికి రోడ్డు ప్రమాదం జరిగిన ఘటన కరక గూడెం మండలంలో చోటుచేసుకుంది వివరాల్లోకి వెళితే కరక గూడెం మండలం మోతె గ్రామ శివారులో ఒక వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా సడన్గా గేద అడ్డు రావడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అందుతున్న సమాచారం ఈ ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తున్న సమాచారం ద్విచక్ర వాహదారుడు చొప్పాల గ్రామానికి చెందిన గద్దె కృష్ణ గా గుర్తింపు ఈ సంఘటనపై ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది