కరకగూడెం: మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగ నరసమ్మ మృతి పట్ల పలువురు నివాళులర్పించారు
టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మాతృమూర్తి రేగ నరసమ్మ మృతి చెందడంతో పలువురు నివాళులర్పించారు ఈరోజ అనగా 9వ తేదీ 7వ నెల 2025 నా తెల్లవారుజామున రేగ నరసమ్మ మృతి చెందడంతో టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పలువురు టిఆర్ఎస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులు రేగ కాంతారావు ఇంటి వద్దకు ఉదయం నుండే అక్కడకు అందరూ చేరుకొని నివాళులర్పించారు అనంతరం మృతదేహాన్ని 11 గంటల సమయం నందు దహన సంస్కారాలకు తరలించారు ఈ కార్యక్రమంలో పలురు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు