కరకగూడెం: ఇందిరమ్మ లబ్ధిదారుల ఇళ్ల కట్టడాలను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
కరక్ గూడెం మండలం రేగళ్ల గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారి తనప సుశీల ఇంటి నిర్మాణ పనులు పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు బేస్మెంట్ వర్క్ పూర్తి చేసిన వెంటనే లక్ష రూపాయలు లబ్ధిదారులు ఖాతాలో జమ చేస్తామని పేర్కొన్నారు వీలైన అంతా త్వరగా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలను పూర్తి చేయాలని యజమానులు దగ్గరుండి మరీ పరిశీలించి నాణ్యతగా కట్టుకోవాలని తెలియజేసిన పినపాక ఎమ్మెల్యే