Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Gujarat
भाजपा
Congress
Modi
Delhi
Viral
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
यूपी
Bhopal
सपा
Uttarpradesh
Haryana
Hardoi

ఉరవకొండ: బెలుగుప్ప శ్రీ వాసవి కళ్యాణ మండపంలో హోమియో వైద్య శిబిరం ఏర్పాటు

Uravakonda, Anantapur | Aug 1, 2026
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో శనివారం ఉదయం పదిగంటల నుండి సాయంత్రం 6:00 గంటల వరకు హోమియో వైద్య శిబిరాన్ని మండల హోమియో వైద్యాధికారిని లక్ష్మీప్రసన్న, సిబ్బంది దేవేంద్ర తో కలిసి నిర్వహించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హోమియోపతి వైద్యం ఎంతో శ్రేయస్కరమని వైద్యాధికారిని పేర్కొన్నారు. దీర్ఘకాలిక జబ్బులైన రక్త పోటు, చక్కెర వ్యాధి , నరాల బలహీనత నొప్పులు, అధిక బరువు ఉన్నవారు తగ్గడం కొరకు తదితర వ్యాధులు, జబ్బుల వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ హోమియోపతి వైద్యాన్ని అలవర్చుకోవాలని వైద్యాధికారిని లక్ష్మీప్రసన్న పేర్కొన్నారు.

MORE NEWS

ఉరవకొండ: బెలుగుప్ప శ్రీ వాసవి కళ్యాణ మండపంలో హోమియో వైద్య శిబిరం ఏర్పాటు - Uravakonda News